Top Food Blogs

Friday, March 4, 2011

THOTAKURA CHATNI

తోటకూర  చట్నీ [ పచ్చడి ]

తోటకూర  చట్నీకి కి  కావలిసిన  పదార్థములు :

తోటకూర - ఒక కట్ట 

ఒట్టి మిరపకాయలు - 6

జీలకర్ర-1/2 tsp 

చింతపండు  కాస్త , ఉప్పు

ఉల్లిగడ్డ - 1 , నూనే

బాణలిలో  నూనే  వేసి  జీలకర్ర , ఒట్టిమిరపకాయలు  వేసి  వేయించి పక్కన 
పెట్టాలి , తరువాత ఆకుకూర వేసి వేయించి పక్కన  పెట్టుకోవాలి , తరువాత 
ఉప్పు , వేయించు కున్న జీలకర్ర,వట్టిమిరపకాయలు,చింతపండు వేసి మిక్సీ వేసుకోవాలితరువాత ఆకుకూర [వేయించుకున్నది]వేసి తిప్పుకోవాలి , చివరికి పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసి కాస్త తిప్పి గిన్నలో ఎత్తుకోవాలి.............................  


No comments:

Post a Comment