Top Food Blogs

Monday, December 3, 2012

PALAK PAROTA

పాలకూర   తో పప్పు పచ్చడి  అలా  ఎన్ని రకాలో  చేసుకుంటారు  కానీ పాలకూర  పరోట / చెపాతీ   చాలా  కొద్దిమంది కి తెలుసు మన వాళ్ళకి  కానీ  punjab hariyana  అటువాళ్ళు బాగా  చేసుకునే వంట ఇది , చాలా  సులువు  మరి రుచి ...................

కావలిసిన పదార్థములు = 

  • పాలకూర - 1 కట్ట 
  • పచ్చిమిరపకాయలు -  2- 3 
  • కొత్తిమీర - కాస్త 
  • ఉల్లిగడ్డ - 1 
  • జీలకర్ర పొడి - 1/2  tsp 
  • ధనియాల పొడి - 1/4 tsp  - 1/2 tsp  
  • ఉప్పు
  • గోధుమ పిండి - 2 గ్లాస్సెస్ [ చిట్టి ]
  • నూనె  - కాల్చుకోవడానికి 
తయారు చేసుకుందాము = 

మొదట పాలకూర ని  కాడలతో సహా [ అంటే కింద బాగం కట్ చేసి  పారవేయండి , మిగిలిన కట్టని  ఏమి చెత్త  లేకుండా చూసి  నీటి తో రెండు సార్లు కడిగి బోర్రలగిన్నలో వేసుకొని ] కట్ చేసి కొన్ని ఆకులు అంటే 5 - 6 పక్కన పెట్టుకొని  మిగిలనవి కాడలతో సహా  పెద్ద  మిక్సీ జార్ లో వేసుకొని కొత్తిమీర , పచ్చిమిరపకాయలు ,ఉప్పు   వేసి ఒక  సారి తిప్పు కోవాలి . 
అలా  తిప్పుకున్న  ఈ పేస్టు లో ఉల్లిగడ్డలు  వేసుకొని  మల్ల తిప్పుకోవాలి ....................... కచ్చ పచ్చా గా 

దీనిని  ఒక  ప్లేట్ లో వేసుకొని  ఒక స్పూన్ నూనె  వేసుకొని గోధుమ పిండి వేసుకొని , పక్కకు పెట్టకున్న పాలకూర ఆకులు సన్నగా కట్ చేసుకొని వేసుకొని , ధనియాల పొడి,జీలకర్ర పొడి వేసుకొని  బాగా  కలుపుకోవాలి  చేపతి పిండి లాగా [ మంచి నీళ్ళు అవసరము అనుకుంటే నే వేసుకొని పాలకూర గుజ్జు తోటే  పిండి తడుపుకోవచ్చు ఎందుకు అంటే పాలకు నీరు ఆకు  అందుకు ]

ఒక 15 నిముషములు  మూత  మూసి  పక్కన పెట్టుకొని ...................

తరువాత  పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకొని  కాగేలోపలికి  పక్కన  చేపాతి పలక  మీద  బల్లెడిగ [ కట్టే ] తో  ఫుల్క  మాదిరి  రుద్దు  కొని  పెన్నము   కాలిన తరువాత  రుద్దుకున్న  పాలకూర పరోట ని వేసుకొని ఒక స్పూన్ నూనె  వేసుకొని రెండు వైపులా  కాల్చుకోవాలి ................................ అంతే ఎంతో రుచిగా వుండే  పాలకూర పరోట తయ్యార్  .................................  ఇది కమ్మటి పెరుగు తో కాని  అద్దుకొని తింటే  చాలా బాగుంటుంది .





Ingredients = 

Spinach - 1 bundle 
Onion - 1
Green chillies - 3 -4 
Cilantro - few / little
Cumin powder / jeera powder - 1/3 tsp
Coriander powder - 1/3 tsp
Salt 
Oil - for frying 
Whole wheat flour - 2 glasses 

Method of preparation = 
  • Wash the palak leaves . Set aside 4 - 7 leaves aside and chop it  finely .
  • Remove the stems and wash green chillies .
  • Peel and  wash and chop onion .
  • Puree the left palak with stems by adding salt ,green chillis ,cilantro 
  • Finally add chopped onion and coarsely grind with palak paste [ don't add any water as palak contains water ]
  • Sieve atta with  1 - 2 tsp oil  and palak paste , chopped palak,coriander powder,jeera powder  in a mixing bowl .[ if neede add water ]
  • Cover the dough with a moist cloth and rest it for min 15 mints 
  • Divide them into equal parts 
  • Make smooth ball and spread flat , turn this in dry flour on both sides 
  • Roll in to a 5 - inch circle .If dough stick to the rolling pin or rolling surface , lightly dust  the surface of the roti with the dry flour [ whole wheat flour ]
  • Heat up a tawa and put the paratha over it and spread some ghee or oil as per ............... round to it . Turn again and spread oil or ghee  ............... on other side too .
  • Stir fry till both sides are evenly cooked with golden brown spots on it .
  • Serve hot with fresh curd .




PS:Please leave a comment once you are done.
      Thank You!


No comments:

Post a Comment