వీటినే మూగ్ర అంటారు వీటితో కూర చేస్తారు చేపాతి లోకి పూరి లోకి చాలా బాగుంటుంది ,ఇది NORTH INDIA లో బాగా చేసుకుంటారు , మా ఫ్రెండ్ తో కలిసి నప్పుడు నేర్చుకున్నాను .
కావాల్సిన పదార్థములు =
- మూంగ్ర - 250 grms
- ఉల్లిగడ్డ - 1 పెద్దది
- పసుపు - 1/4 tsp
- జీలకర్ర - 1/4 tsp
- ఉప్పు
- ఒట్టి కారం - 1/2 tsp
- జీలకర్ర - 1/2 tsp
- ఇంగువ - చిటికెడు
- మెంతులు - 1/4 tsp
మొదట ఉల్లిగడ్డ పొత్తు తీసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి
మూంగ్ర చివరి తోకలు తీసుకొని సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి ..............
పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర ,మెంతులు,ఇంగువ వేసుకొని కాస్త వేగినాక ఉల్లిగడ్డలు వేసుకొని వేగానియ్యాలి తరువాత
మూంగ్ర ముక్కలు వేసుకొని సన్న మంట మీద కలుపుతూ వుండాలి ఒక 5 mint's తరువాత మూత మూసుకొని కాస్త నీరు పోసుకొని పెట్టుకోవాలి ఒక 5 mint's తరువాత మూత తీసుకొని
పసుపు,ఉప్పు,కారం ,జీర పొడి వేసుకొని బాగా కలిపి మల్ల మూత ముసుకోవాలి .
మల్ల ఒక 5 mint's తరువాత మూత తీసుకొని కలిపి మగ్గినాక దించుకోవాలి
ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ...........
PS:Please leave a comment once you are done.
Thank You!
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment