Top Food Blogs

Monday, November 19, 2012

GREEN PEAS LEMON RICE

Now winter  started  and season started  for green peas so , my hubi like  green peas lemon rice very much which is easy to prepare and tasty . 


Ingredients -
  • green peas - 1 cup 
  • turmeric 1/2 tsp 
  • cooked white rice - 5 bowels 
  • lemon  - 11/2 - 2 as per juice 
  • salt to taste
  • green chillies - 5 
  • cilantro little 
Talimpu - 
  • chana dal - 1 tsp 
  • mustard seeds - 1/2 tsp
  • cumin seeds - 1/2 tsp 
  • urad dal - 1/8 tsp 
  • oil - 6 tsp
  • curry leaves - 10 - 20 
  • cilantro springs - 1/4 cup 
  • roasted chickpea powder - 11/2  tsp  or 1 tsp  
Method of preparation - 
  • Wash remove stems and  slice green chillies 
  • Wash and cut cilantro springs 
  • Wash and keep curry leaves 
  • Heat oil in a pan ,add all talimpu  ingredients in order ,when chana dal and urad dal  start turning into golden colour add green peas stir for a sec and close a lid as green peas do crack on us.[green peas will cook with in 4-7 mint's] 
  • And add turmeric powder and grounded green chilli ,salt ,cilantro to the talimpu and saute for a minute and then remove from heat .
  • In a mixing bowl add prepared  talimpu  to the prepared rice and mix thoroughly by adding cilantro springs ,salt,lemon juice and roasted  chickpea powder [pappula podi] and serve after 5 mints so that the flavor will touch to the rice.

కార్తీక  మాసము అంటే  ఎంతో  ముఖ్యము  మనకి  అప్పుడు  ఎన్నో   ప్రసాదాలు  చేస్తాము  మడుగుతో  ఎన్ని రకాలో,  మరి అలాన్టిదే  ఈ  చిత్రాన్నము , చేసుకోవడము సులువు  చిన్నపిల్లలు  కూడా తింటారు పచ్చి బఠానీలు  వచేకలము కూడా ఇది కదా అందుకే ఇవి వాడతాము .

కావలిసిన  పదార్థములు - 

నిమ్మకాయ - 2
పచ్చి బఠానీలు - 1 కప్ 
నూనె - 6 tsp 
చప్ప పప్పులపొడి  - 11/2 tsp
ఉప్పు - తగినంత 
పచ్చిమిరపకాయలు  - 4 
పసుపు - 1/4 tsp
తిరవాత  గింజలు - శనగ బేడలు - 1/4 tsp,మినపబేడలు     
ఆవాలు,జీలకర్ర  అన్నికలిపి  1/8 tsp ,కరివేపాకు 20 ఆకులు 
కొత్తిమీర  - కొంచము
తయారు  చేసుకున్న అన్నము - 5 గిన్నలు 

తయారు  చేసుకునే  పద్ధతి - 

మొదట  ఒక  పెన్నము  పొయ్యి  మీద  పెట్టుకొని  నూనె వేసుకొని  కాగినాక  తిరువాత గింజలు  వేసుకొని  వేగినాక     పసుపు ,ఉప్పు,వలుచుకున్న  పచ్చిబఠాణీలు   వేసుకొని  వేగినాక  బాగా  కలుపుకొని   పొయ్యి  మీద  నుంచి  దించుకోవాలి  . [ బఠానీలు తొందరగా  వేగుతాయి వ,బఠాణీలు  వేసుకున్నాక  మూత  మూసుకోండి  లేకుంటే  పగులుతాయి]

పక్కన  మిక్సీ  జార్ లో మిరపకాయలు,ఉప్పు,కొత్తిమీర వేసుకొని  మెత్తగా  తిప్పుకొని  వేగిన బఠానీలలో  వేసుకొని ఒక నిముషము  కలిపి పొయ్యి బంద్  చేసుకొని తాయారు చేసుకున్న అన్నము లో కి వేసుకోవాలి .

అలా   ఉడికించిన  అన్నములో   వేసుకోవాలి తగినంత  నిమ్మరసము ,మరి కాస్త కొత్తిమీర  వేసుకొని   బాగా  కలుపుకోవాలి  ఒక  పదినిముశముల  తరువాత  వడ్డించండి  అప్పటికి  బాగా  మగ్గుతుంది  .




PS:Please leave a comment once you are done.
      Thank You!

No comments:

Post a Comment