ఇవి చాలా బాగుంటాయి,కాస్త కమ్మగా వుంటాయి , తయారు చేయడము కూడా ఏమి అంత కష్టము కాదు తొందరగా నే అవుతుంది .
కావలిసిన పదార్థములు =
- బియ్యం పిండి - 4 చిట్లు (or) [పైన చూపించినదే చిట్టి అంటే]
- ఒట్టి కారము - కాస్త [3/4 tsp ]
- ఉప్పు - తగినంత [ 1/2 tsp ]
- ఒక 4 tsp కాగిన నూనె వేసుకోవాలి పిండిలో
- నైలాన్ సగ్గు బియ్యము - 1 చిట్టి
- జీలకర్ర - 1 tsp
- పప్పుల పొడి - 4 tsp [పుట్నాల పొడి]
- పెరుగు - 2 గ్లస్సులు [సగ్గుబియ్యం ముని గెంత]
- నూనె - 1/2 liter [వారి వారి పెన్నము కి సరిపడా అంటే బజ్జీలు, వేయించుకోవడానికి వేసుకునేంత వేసుకోవాలి ]
చేసుకునే పద్ధతి =
పెరుగులో సగ్గుబియ్యం వేసుకొని ఒక 5 hrs నాన బెట్టుకొని పెట్టుకోవాలి .[పెరుగు కమ్మటి దయిన పరవాలేదు ఒక గ్లాస్ సగ్గుబియ్యం కు రెండు గ్లాస్సుల పెరుగు వాడండి ]
- ఒక పెద్ద ప్లేట్ లో బియ్యం పిండి,పప్పుల పొడి జెల్లిపోసుకొని
- దానిలో ఉప్పు,కారము,జీలకర్ర వేసుకొని కలిపి కాస్త నూనె వేసుకొని [కాగిన నూనె వేసుకోవాలి]
దీనినే సన్న జెల్లడ అని అంటారు.
- తరువాత తగినంత నీరు పోసుకొని పిండి తడుపుకొని [పిండి చపాతీ పిండి కంటే కొంచము లూస్ గ వుండాలి]
కొంచం కొంచం పిండి కి సగ్గుబియ్యం వేసుకొని కలుపుకోవాలి అంత సగ్గుబియ్యం ఒకటే సారి కలుపుకుంటే కారాలు నల్లగా వస్తుంది కాబట్టి కొంచం కొంచము అంటే ఒకో క్క చుట్ట కు సరిపడ పిండి కి సగ్గుబియ్యం కలుపుకోండి.
[పై న చూపించిన ట్టు అంత పిండి తడిపి ఒక వుల్లెకు సగ్గుబియ్యం కలుపుకోవాలి ఎన్ని కావాలి అంటే అన్ని వేసుకోండి ]
కారల పావు లో పెట్టుకోవాలి
కారాల పావు రకరకాలుగా వుంటుంది ఇది ఒక రకము దీనిలో పెట్టుకునే బిళ్ళ ఇలా వుండాలి , అంటే వాము కారల బోర్రలది అన్నమాట ...................
- తడుపుకున్న పిండి ఈ కారల గొట్టములో పెట్టుకొని
- పొయ్యి మీద పెన్నములో కారాలు వేయించుకోవడానికి నూనె పెట్టుకొని కాగనియ్యాలి నూనె బాగా కాగినాక మద్యస్తపు మంట మీద కారాలు వత్తుకోవాలి, రెండు వయిపుల కాల్చుకోవాలి .ఒకొక్క చుట్ట కాలడానికి అయిదు నిముషములు పడుతుంది.
note :- నూనె కాగినాక కారాల పావు తో చుట్ట వత్తు
కోవాలి , ఒక రెండు నిముషము తరువాత ఇంకొక సైడ్ కి తిప్పుకోవాలి .
చుట్ట వత్తు కొని కాలేటప్పుడు నూనె నురుగు వస్తుంది కాస్త , ఎప్పుడు అవుతే నురుగు పోతుందో అప్పుడు చుట్ట అయినట్టే తీసివేయండి .
Ingredients -
- rice flour - 4 glasses
- roasted chanadal powder - 1/2 glass
- salt to taste
- red chilli powder - 11/2 tsp
- oil for deep frying
- cumin seeds - 1 tsp
- sago - nylon sabudana - 1 glass
- curd - 2 glasses
Method of preparation
preparation of dough -
- Soak nylon sago in curd for 5 hrs .
- Sieve the flours and combine all the ingredients in a mixing bowl / big and flat plate .
- Add cumin seeds ,salt,red chilli powder,hot oil 3 tsp and mix well .
- Slowly pour enough water into the mixing bowl and knead the mixture into some what tight dough.
- Divide the dough into equal parts ,
- And then add hand ful of soaked sago into each part saperately [so that the karalu does n't change color ,if we mix all sago to all flour karalu will be black so mix saparetely to each part of karala dough]
- Insert the sago added dough into chakili maker .
Frying part -
Heat oil in a kadai. to test weather oil is hot enough to fry,slowly slide a pinch of dough into the oil.If it sizzles and comes to surface ,then the oil is ready .If not , heat the oil a little longer.
Take big round holed disc to the chakili press .
Using your hands ,press the mould over the hot oil in the circular motion to let the strings drop into the hot oil.
Deep fry the karalu into light golden color by turning them with big slotted spoon for some time/3 mints
Fry on medium flame ,remove them with a alotted spoon and drain them on paper towels covered plate .
Repeat the process with the remaining dough .
Cool them and store in a air tight container.
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment