Idly is very healthy food for all ,but how many of us like ,so we can prepare different types of things to make to eat idly correct ,this is one not new old one only my mom use to prepare for me to eat and I love this dish and I want to share with you all .
Ingredients -
ఇడ్లీలు - 7
పచ్చిమిరపకాయలు - 2
కొత్తిమీర - కాస్త
ఉప్పు తగినంత
నిమ్మకాయ - 1/2
నూనె - 3 tsp
ఉల్లిగడ్డలు - 2
తిరువాత గింజలు - 2 tsp [ శనగ బేడలు,మినప బేడలు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,ఒట్టి మిరపకాయలు]
తయారు చేసుకునే పద్ధతి -
మొదట ఇడ్లీలు ముక్కలు గా చేసుకోవాలి
పెన్నము పొయ్యి మీద పెట్టి నూనె వేసుకొని కాగినాక తిరవాత గింజలు వేసుకొని వేగినాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని వేగినాక
పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ,ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకొని వేయించుకొన్న ఉల్లిగడ్డ ముక్కల్లో వేసుకొని సన్న మంట మీద వేయించుకోవాలి .
తరువాత ముక్కలు చేసుకున్న ఇడ్లీ ముక్క లు వేసుకొని బాగా కలిపి ఒక అయిదు నిముషములు తరువాత పొయ్యి మీద నుంచి దించుకొని నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని దించుకోవాలి అంతే ఇడ్లీ ఉప్మా తయ్యార్ .
PS:Please leave a comment once you are done.
Thank You!
Ingredients -
- Idly - 7
- Onion - 2 [medium]
- Green chillie - 3
- Cilantro springs
- Salt as per taste
- Oil - 2 tsp
- Lemon juice - 1/2 or accordingly
Talimpu -
- Curry leaves 5
- Mustard seeds - 1/3 tsp
- Cumin seeds - 1/4 tsp
- Urad dal - 1/2 tsp
- Broken red chilli - 1
- Chana dal - 1/8 tsp
Method of preparation -
Remove stems,wash and chop green chillies and cilantro springs and ground both by adding salt.
Wash and tear curry leaves into pieces
Peel and chop the onion
Heat oil in a pan add all talimpu ingredients in order when chana dal and urad dal turns golden color
add chopped onions and fry them till tey turn to golden
Add the grounded green chilli paste any fry for a couple of seconds on low flame
Then add idly pieces and mix them on a medium flame and cover with a lid for 4 - 8 mints ,mix them in the middle
Remove from heat and add lemon juice and mix well and serve hot .It wont taste like idly but it is idly .
ఇడ్లీ ఉప్మా కి కావలిసిన వస్తువులు -
ఇడ్లీ ఉప్మా కి కావలిసిన వస్తువులు -
ఇడ్లీలు - 7
పచ్చిమిరపకాయలు - 2
కొత్తిమీర - కాస్త
ఉప్పు తగినంత
నిమ్మకాయ - 1/2
నూనె - 3 tsp
ఉల్లిగడ్డలు - 2
తిరువాత గింజలు - 2 tsp [ శనగ బేడలు,మినప బేడలు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,ఒట్టి మిరపకాయలు]
తయారు చేసుకునే పద్ధతి -
మొదట ఇడ్లీలు ముక్కలు గా చేసుకోవాలి
పెన్నము పొయ్యి మీద పెట్టి నూనె వేసుకొని కాగినాక తిరవాత గింజలు వేసుకొని వేగినాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని వేగినాక
పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ,ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకొని వేయించుకొన్న ఉల్లిగడ్డ ముక్కల్లో వేసుకొని సన్న మంట మీద వేయించుకోవాలి .
తరువాత ముక్కలు చేసుకున్న ఇడ్లీ ముక్క లు వేసుకొని బాగా కలిపి ఒక అయిదు నిముషములు తరువాత పొయ్యి మీద నుంచి దించుకొని నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని దించుకోవాలి అంతే ఇడ్లీ ఉప్మా తయ్యార్ .
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment