Top Food Blogs

Wednesday, August 8, 2012

MIRIYALA ANNAMU [ {BLACK}PEPPER RICE]


Pepper rice is one more very traditional  recipe in Andhra prepared in all festivals .Preparation process is simple ,make talimpu and mix with rice and eat .All the rice items tastes are different to each other .But all  are super taste .

Ingredients -
  • Lemon  11/2  
  • Cooked white rice - 5 bowels 
  • Turmeric - 1/2 tsp
  • Cumin seeds powder  - 1/4 tsp
  • Black pepper - 1/8 tsp 
  • Salt to taste
  • Red chilli powder - 1/2 tsp
  • Green chillies - 5 
Talimpu - 
  • chana dal - 1 tsp 
  • oil - 8 tsp
  • mustard seeds - 1/2 tsp
  • cumin seeds - 1/2 tsp 
  • urad dal - 1/8 tsp 
  • broked red chillies - 1
  • oil - 6 tsp
  • curry leaves - 10 
Method of preparation - 

  • Wash remove stems and  slice green chillies 
  • Ground black pepper and cumin seeds into a fine powder [use grains only not readymade powder for better taste]
  • Heat oil in a pan ,add all talimpu  ingredients in order ,when chana dal and urad dal  start turning into golden colour add green chillies stir for a sec and
  • Then add pepper and cumin seeds powder,salt and red chilli powder and turmeric powder.
  • Leave the pan on the stove by turning off the stove, for few mints until then remove from heat 
  • In a mixing bowel add prepared talimpu to the prepared rice and mix thoroughly with sufficient  lemon juice  and serve after 5 mints so that the flavor will touch to the rice.

 మిరియాల  అన్నము 

ఈ  అన్నము  రకము  మా  అమ్మ నేర్పించింది.మా  అమ్మ  అన్నము  రకాలు చేయడము లో  దిట్ట. ఇది  మిరియాల గాటుతో  నిమ్మకాయ  పులుపుతో  చాలా బాగుంటుంది  

కావలిసిన  పదార్థములు - 

నిమ్మకాయ  - 11/ 2 
ఉప్పు - తగినంత 
ఒట్టి  కారము - 1/2 tp
పచ్చిమిరపకాయలు  - 4 [సన్న ముక్కలు చేసుకోవాలి ]
పసుపు - 1/4 tsp 
జీలకర్ర - 1/4 tsp [పొడి చేసుకోవాలి ]
మిరియాలు - 13 [రెండు కలిపి దంచుకోవాలి ]
తిరవాత  గింజలు - శనగ బేడలు - 1/4 tsp,మినపబేడలు     
ఆవాలు,జీలకర్ర  అన్నికలిపి  1/8 tsp ,కరివేపాకు  
తయారు  చేసుకున్న అన్నము - 5 గిన్నలు 

తయారు  చేసుకునే  పద్ధతి - 

మొదట  ఒక  పెన్నము  పొయ్యి  మీద  పెట్టుకొని  నూనె వేసుకొని  కాగినాక  తిరువాత గింజలు  వేసుకొని  వేగినాక   పచ్చిమిరపకాయ  ముక్కలు వేసుకొని  వేగినాక [అంటే మిరపకయకు తెల్లచుక్కలు  వచ్చినాక ]పసుపు, ఉప్పు,కారము  వేసుకొని  బాగా  కలుపుకొని  దంచిన  మిరియాలు  జీలకర్ర  పొడి  వేసుకొని బాగా  కలిపి [సన్న మంట మీద ]  పొయ్యి  మీద  నుంచి  దించుకోవాలి , 
తరువాత  ఉడికించిన  అన్నములో   వేసుకోవాలి  తగినంత ఉప్పు నిమ్మరసము  వేసుకొని  బాగా  కలుపుకోవాలి  .ఒక  పదినిముశముల  తరువాత  వడ్డించండి  అప్పటికి  బాగా  మగ్గుతుంది  .




PS:Please leave a comment once you are done.
      Thank You!


No comments:

Post a Comment