కాకరకాయ తాలింపు = ఈ తాలింపు ఎంతో రుచిగా వుంటుంది కాకరకాయ ప్రియులకు ఇది ఇంకొక రుచి చేసి చూడండి.
కావలిసిన వస్తువులు -
మొదట కాకరకాయలు చెక్కు తీసుకొని ముక్కలు చేసుకొని ఒక రెండు చెంచాల ఉప్పు వేసుకొని కలిపి ఒక అరగంట నాన బెట్టుకోవాలి.
తరువాత నీళ్ళు వేసుకొని రెండు సార్లు కడుగుకొని నీరు అంత పిండి పక్కన పెట్టుకోవాలి .
తరువాత పెన్నము పెట్టుకొని నూనె [12 tsp] వేసుకొని కాగినాక కడిగి ఉప్పు నీరు పిండుకొని పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని కలుపుతూ వుండాలి ఇలా ...
పక్కన మిక్సీ లో ఉప్పు,పచ్చిమిరపకాయలు,కొత్తిమీర,పచ్చి కొబ్బెర
అన్ని మిక్సీ లో వేసుకొని చివరికి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని కచ్చ పచ్చ గా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి.
బాగా ఎర్రగా వేగినాక కాకరకాయ ముక్కలు తీసి పక్కన గిన్నలో కి తీసుకొని..............
అదే పెన్నములో ,మిక్సీ లో వేసుకున్న కారము వెసుకొని బాగా వేయించుకొని [ఉల్లిగడ్డ మగ్గే లాగ ]
తరువాత మొదట వేయించుకొని గిన్నలోకి తీసుకున్న కాకరకాయలు వేసుకొని బాగా కలుపుకొని గిన్నలోకి తీసుకోవాలి అంతే కాకరకాయల కూర తయార్ .................
కావలిసిన వస్తువులు -
- కాకర కాయలు - 3
- ఉల్లిగడ్డలు - 1[ పెద్దది ]
- పచ్చిమిరపకాయలు - 10
- ఉప్పు - తగినంత
- పచ్చికొబ్బెర - కాస్త
- కొత్తిమీర - కాస్త
మొదట కాకరకాయలు చెక్కు తీసుకొని ముక్కలు చేసుకొని ఒక రెండు చెంచాల ఉప్పు వేసుకొని కలిపి ఒక అరగంట నాన బెట్టుకోవాలి.
తరువాత నీళ్ళు వేసుకొని రెండు సార్లు కడుగుకొని నీరు అంత పిండి పక్కన పెట్టుకోవాలి .
తరువాత పెన్నము పెట్టుకొని నూనె [12 tsp] వేసుకొని కాగినాక కడిగి ఉప్పు నీరు పిండుకొని పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని కలుపుతూ వుండాలి ఇలా ...
పక్కన మిక్సీ లో ఉప్పు,పచ్చిమిరపకాయలు,కొత్తిమీర,పచ్చి కొబ్బెర
అన్ని మిక్సీ లో వేసుకొని చివరికి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని కచ్చ పచ్చ గా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి.
బాగా ఎర్రగా వేగినాక కాకరకాయ ముక్కలు తీసి పక్కన గిన్నలో కి తీసుకొని..............
అదే పెన్నములో ,మిక్సీ లో వేసుకున్న కారము వెసుకొని బాగా వేయించుకొని [ఉల్లిగడ్డ మగ్గే లాగ ]
తరువాత మొదట వేయించుకొని గిన్నలోకి తీసుకున్న కాకరకాయలు వేసుకొని బాగా కలుపుకొని గిన్నలోకి తీసుకోవాలి అంతే కాకరకాయల కూర తయార్ .................
No comments:
Post a Comment