క్యార్ర్ట్తట్ హల్వా = క్యార్ర్ ట్ అంటేనే ఎంతో పోశకాలతో వుండే ఒక కూరగాయ దీనిని తాలింపుగా హల్వా గా ఎన్నోరకాలుగా చేసు కోవచ్చు అవుతే ఇప్పుడు హల్వా నేర్చుకుందాము సరేనా అవుతే పదండి మరి .............
కావలిసిన పదార్థములు =
తాయారు చేసుకునే పద్ధతి =
ఒక పది నిముషముల తరువాత సన్న మంట మీద వుంచుకొని కలుపుతూ వుండాలి .
క్యార్రేట్ మగ్గినాక పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి పాలు అన్ని ఇంకి పోయినాక పొయ్యి బంద్ చేసుకొని కాస్త చల్లారినాక చెక్కర్ర వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి .
ఒక పెన్నము లో నెయ్యి ఒక నాలుగు స్పున్ల నెయ్యి వేసుకొని కాగినాక జీడిపప్పులు ముక్కలు వేసుకొని వేయించుకొని చేసుకున్న హాల్వ లో వేసుకొని కలుపుకొని
యాలకల పొడి వేసుకొని కలుపుకొంటే సరి హాల్వ తయ్యర్..........................
కావలిసిన పదార్థములు =
- క్యార్రట్ - 1/2 kg
- చెక్కర - 1 చిట్టి
- యాలకలు - 2 [పొడి చేసుకోవాలి]
- జీడిపప్పులు - 12 [ముక్కల్లు చేసుకోవాలి]
- నెయ్యి - ఒక 20 tsp
- పాలు - 1/2 liter
తాయారు చేసుకునే పద్ధతి =
- మొదట క్యార్ర్ట్ట్ట్ట్ తురుముకోవాలి .
- యాలకలు దంచుకోవాలి .
- పాలు కాగబెట్టి పెట్టుకోవాలి .
- జీడి పప్పులు ముక్కలు చేసి పెట్టుకోవాలి.
ఒక పది నిముషముల తరువాత సన్న మంట మీద వుంచుకొని కలుపుతూ వుండాలి .
క్యార్రేట్ మగ్గినాక పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి పాలు అన్ని ఇంకి పోయినాక పొయ్యి బంద్ చేసుకొని కాస్త చల్లారినాక చెక్కర్ర వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి .
ఒక పెన్నము లో నెయ్యి ఒక నాలుగు స్పున్ల నెయ్యి వేసుకొని కాగినాక జీడిపప్పులు ముక్కలు వేసుకొని వేయించుకొని చేసుకున్న హాల్వ లో వేసుకొని కలుపుకొని
యాలకల పొడి వేసుకొని కలుపుకొంటే సరి హాల్వ తయ్యర్..........................
No comments:
Post a Comment