Top Food Blogs

Tuesday, October 11, 2011

GONGURA NILUVA PACHHADI [ 15 DAYS ]

కావలిసిన పదార్థములు =

  • గోంగూర -  5 కట్టలు [ముందు రోజే కడిగి బట్ట మీద  ఆర బెట్టుకోవాలి]
  • ఉప్పు - సరిపడా 
  • నూనె - 3/4 cup 
  • ధనియాలు - 2 tsp
  • మెంతులు - 2 tsp 
  • పచ్చిమిరపకాయలు - ఒక  పిడికెడు [ కొన్ని వుఉర్లల్లో  కారము ఎక్కువ మిర్చి వుంటుంది  కాబట్టి  చుఉసి వేసుకోండి ]
  • వట్టి మిరపకాయలు - ఒక పిడికెడు [ సరిపడా ]
  • ఎల్లిపాయలు [ తెల్ల గడ్డలు ] - 3  గడ్డలు 
note - ఎల్లిపాయలు  ఎక్కువ  వేసుకుంటే రుచి  బాగుంటుంది గోంగూర  పుల్లగా  వుంటుంది  కాబట్టి  మిరపకాయలు  ఎక్కువ  పడతాయి అప్పుడే  పులుపు  పోతుంది రుచి  వస్తుంది .

తాయారు  చేసుకునే పద్దతి = 

  • మొదట పెన్నము పెట్టుకొని  నూనె వేసుకొని  పచ్చిమిరపకాయలు,ఒట్టి మిరపకాయలు,ధనియాలు,గోంగూర అన్ని విడి విడిగా వేయించుకొని పెట్టుకోవాలి .
  • చల్లారినాక రోటిలో కానీ లేక మిక్సీ లోకాని సరిపడా ఉప్పు వేసి మెత్తగా నూరుకోవలి.
  • మల్ల పెన్నము పెట్టుకొని 1/2 cup నూనె  వేసి కాగినాక ఎల్లిపాయలు బాగా వేగినాక మెoతులు వేసి తరువాత మొదట దంచుకున్న గోంగూర మిశ్రమము వేసుకొని బాగా వేయించుకొని [సన్న  మంట మీద ] తీసి పక్కన పెట్టుకోవాలి 
  • చల్లారినాక ఈ పచ్చడి గాజు  సీసాలో వేసి  పెట్టుకోండి రుచి  మారకుండ వుంటుంది .

No comments:

Post a Comment