చామగడ్డలు : ఇవి మార్కెట్ లో దొరుకుతాయి దీనితో చిప్స్ చేసుకోవచ్చు చాలా రుచిగా వుంటాయి.
చామగడ్డ చిప్స్ తయ్యరుకు కావలిసినవి :
చామగడ్డలు - 1 kg
చామగడ్డ చిప్స్ తయ్యరుకు కావలిసినవి :
చామగడ్డలు - 1 kg
ఉప్పు - తగినంత [1/2 tsp ]
కారము - తగినంత [ 1 1/2 tsp ]
ఒట్టి కొబ్బెర - 1/4 చిప్ప
నూనే - 1/2 liter
తాయారు చేసే పద్దతి : మొదట చామగడ్డలు బాగా కడిగి
ఈ కింద చూపించి నన్ని నీళ్ళు పోయాలి ,
తరువాత ఈ బాణలి పయ్యి మీద పెట్టాలి ఇలా
ఒక పది [10 min ]నిముషాల తరువాత (చామగడ్డలు ఉదికినాయని ఎలా తెలుసుకోవడం అంటే
{10 min తరువాత ఒక సారి ఒక చామగడ్డ ను బయిటికి
తీసుకొని తోలు తీయడానికి చూడాలి వస్తున్నాయి
అంటె అవి ఉదికినట్టు} గడ్డలు మెత్తగా కాగూడదు )
ఈ పక్కన చూపించి నట్టు తోలు ఇలా వచ్చినది అంటె ఉడికినట్టు:
ఉదికినాక తోళ్ళు అన్ని ఇలా
వాలుచు కొని పక్కనపెట్టాలి
తరువాత
కత్తి కి (లేక) కత్తి పీటకు నూనే పుస్తూ
ఇలా గుండ్రంగా పల్చగా కట్
నూనెలో వేసి వేయించుకోవాలి
[మొదట పెద్ద మంట మీద తరువాత ఇలా నురుగు తగ్గుతున్నప్పుడు సన్న మంట చేసుకొని నురుగు ఆరినక
చిప్స్ ఎర్రగా అయినప్పుడు తీసుకుంటే సారి ]
తీసుకున్న చిప్స్ లో ఉప్పు,కారము,పసుపు,ఒట్టికోబ్బెర కలిపి మిక్సీ లో వేసుకున్న కారము వేసి కలిపి కాస్త చల్లరినక డబ్బాలో వేసుకుంటే సారి 20 రోజులు అయిన నిలువ వుంటాయి
ఈ చిప్స్ పప్పు అన్నములో పెరుగు అన్నములోకి చాలా
బాగుంటాయి
ఎప్పుడు ఆలు చిప్స్ ఎందుకు ఏమంటారు ...............
No comments:
Post a Comment