వంకాయ పులుసు కూర
పులుసు కూరకు కావలిసిన వస్తువులు :
వంకాయలు -1/4 KG
పచ్చి మిరపకాయలు - 10
చింత పండు [కాస్త]
శనగబేడలు - పిడికెడు
ఉప్పు [తగినంత]
మెంతులు - 1/4 tsp
నూనే - 5 tsp
ఉల్లిగడ్డలు - 2
టమోటా పండ్లు -2
తాయారు చేసే విదానము : బాణలి పెట్టుకొని నూనే వేసి
శనగబేడలు మెంతులు ఉల్లిగడ్డ ముక్కలు , పచ్చిమిరపకాయలు,వేసి వేగినాక వంకాయ ముక్కలు , టమాటోముక్కలు వేసి కాస్త పసుపు వేసి రెండు నిముషములు వేగినాక ఒక గ్లాస్ నీరు పోసి మూత పెట్టి మగ్గబెట్టాలి ,మగ్గినాక చింతపండు ,ఉప్పు వేసి కలిపి రెండు నిముషముల తరువాత దించి యనుపుకోవాలి అంతే పులుసుకూర
తయ్యార్ ..............................
No comments:
Post a Comment