అమ్మ !అంటే అమ్మే ,అమ్మ చేతిలో ఉన్న రుచి దేనిలో లేదు కదా చెప్పండి అలాగే అత్తమ్మ మనకు నేర్పుతారు కదా,అలా వాళ్ళ దగ్గర నేర్చుకున్న కమ్మ కమ్మటి వంటలు మీతో పంచుకుందామని ఈ బ్లాగు తయారుచేసి చూపించాలి అని అనుకుంటున్నను .మీరు కూడా చేసుకొని ఆనందిస్తారనుకుంటున్న . అలాగే మీ సలహాలు ఇవ్వండి .
No comments:
Post a Comment