Top Food Blogs

Thursday, January 24, 2013

ATAKAMAMIDI KUuRA PAPPU / DAL - FOR RICE OR ROTIES

Atakamamidi   kura  is  very rearly available  only  in season's  only  . The leafy vegetable which I love more with hot rice with a ghee  drop  as side  uur mirapakayalu  ............. tasty  . Learn  from my kitchen I will tell you .



  • Ingredients -

    • Toor dal - 1 cup
    • Green chillis - 5 
    • Onion - 1 
    • Turmeric - a pinch 
    • Atakamamidi kuura  - 1  bunch 
    • Tamarind - 1/2 lemon size
    • Salt - as per 

    Talimpu - 

    • urad dal - 1/3 tsp
    • mustard seeds - 1/3 tsp
    • cumin seeds - 1/3 tsp
    • curry leaves - 5 
    • garlic pods - 2 - chopped 
    • oil - 1 tsp

    Method of preparation - 

    • Remove the leaves  of atakamamidi  kuura and soft stems also , and  wash thoroughly  for two times and drain water  and keep aside 
    • Wash and peel chop the onion into pieces
    • Wash and soak the tamarind 
    • In a cooker add toor dal and wash with fresh water and drain that water and add two cups of water and add atakamamidi  kura  , chopped onion , red chilli powder , turmeric powder  


    • And  close the lid and cook until  3- 4 whistles and remove once done .
    • Now , when the lid is open add salt and soaked tamarind pulp and mix well with pappugutti [ wooden  stick ] ladel .
    • Now finally we do popu - Heat oil in a skillet , add  all popu ingredients and fry till golden color and add to prepared dal and close the lid as the aroma /smell will stay to pappu [ this the secret of improvement of taste of dal as talimpu / popu is the heart for any item mainly pappu it impliments taste ]
    • Transfer to the serving bowl and serve with hot steamed rice with drop of ghee .

    అతకమామిడి  కూర పప్పు - అన్నము లోకి రోటీ  లోకి ఎంతో బాగుంటుంది ఈ దాల్ ,ఉత్త  అతకమమిదికూర  ఆకు అని అనుకో వచ్చు కాని  చాలా  రుచి గా వుంటుంది .


    కావలిసిన పదార్థములు =
    •  కంది  బేడలు : ఒక కప్పు
    •  ఉల్లిగడ్డ : ఒకటి 
    • ఒట్టి  కారము - 1 tsp  
    • అటకమామిడి  కూర : ఒక కట్ట [వలిచి బాగా రెండు సార్లు కడగండి]
    • పసుపు : కాస్త 
    • తిరవాత కు : ఒక చెంచా నూనె,ఎల్లిపాయలు,   ఆవాలు,జీలకర్ర,ఎల్లిపాయలు,కరివేపాకు 
    • ఉప్పు : సరిపడ
    • చింతపండు : అర నిమ్మకాయ అంత [తగినంత]

    చేసుకునే పద్ధతి =

    • మొదట చింతపండు కడిగి కాస్త నీటి లో నాన బెట్టుకోండి పప్పు అయి పోయే లోపల బాగా నాని చింతపండు కరెక్ట్ గా పడుతుంది.
    • తరువాత కుక్కర్ లో కందిబేడలు వేసుకొని కడిగి ఒక కప్పుకు రెండు కప్పు ల నీరు పోసుకొని దీనిలో మొదటే కడుగుకున్న అతకమామిడి కూర ఉల్లిగడ్డముక్కలు, కారము  కాస్త పసుపు వేసుకొని మూత ముసి విసిల్ పెట్టుకొని ముట్టించుకోవాలి .

    • ఒక మూడు విసిల్లు వచ్చినాక దించు కోవాలి .
    • విసిల్ తీయడానికి వచ్చినాక తిగినంత చింత పండు, ఉప్పు  వేసుకొని పప్పుగుట్టితో ఎనుపుకోవాలి ఇలా .....

    ఈ కట్టే నే పప్పుగుత్తి అని అంటారు .
    • బాగా ఎనుపుకున్న తరువాత పక్కన పెన్నము మీద నూనె వేసుకొని తిరువత పెట్టుకోవాలి మొదట ఎల్లిపాయలు వేగినాక మినప,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు అన్ని వేసుకొని వేగినాక ఏనుపు కున్న పప్పులో వేసుకొని 


    note :Please leave a comment once you are done.
          Thank You!
    For more recipes check my blog - ammachethiruchi.blogspot.com

No comments:

Post a Comment