Beetroot halwa is one of my favorite . By seeing it's color so many won't like it but it is very good for health.I love it so much , the taste of this vegetable is super very easy to prepare and very tasty .
Ingredients =
Ingredients =
- Beetroot - 1/2 kg
- Milk - 1 liter or accordingly
- Sugar - 2 cups - accordingly as beetroot is only sweet
- Ghee - 3 tsp
Garnishing ingredients =
- Cashew nuts - 9 - 15
- Badam - 7
- Kismiss / dried grapes - 10 - 15
- Ghee - 2 tsp
- Cardamom powder - a dash
Method of preparation =
- Wash the beetroot and then peel and grate the beetroot
- Heat the pan and add ghee and fry cashew , almonds , kismiss and transfer to a plate aside and in the same pan add 3 tsp ghee and add grated beet root and aon medium and low flame fry it well
- Until the raw smell goes or until it becomes soft
- Then add milk and cook until all the milk get absorbed
- Then add sugar and mix well for more 5 mint's
- And finally add cardamom powder and remove from heat and mix well and tranfer to a serving bowl and garnish with fried nuts and serve hot or cold .
- బీట్రూట్ - 2 పెద్ద గడ్డలు
- చెక్కర - 2 కప్స్
- నెయ్యి - 7 tsp
- పాలు - 1 లీటర్
- జీడిపప్పు - 10
- ఎండుద్రాక్ష - 10
- బాదo పప్పు- 10
- యాలక పొడి - చిటికెడు
తయారు చేసుకుందాము =
- మొదట బీట్రూట్ ను కడిగి చెక్కు తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి .
- ఒక పెన్నము పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు,బాదాం పప్పు ముక్కలు,ఎండు ద్రాక్ష ముక్కలు వేసుకొని వేగినాక ఒక పళ్ళెములో కి తీసుకొని పక్కన పెట్టుకోవాలి
- తరువాత అదే పెన్నములో మిగిలిన నెయ్యి వేసుకొని తురుముకున్న బీట్రూట్ వేసుకొని మధ్యస్తపు మంట మీద వేయించుకోవాలి
- వాసన పోయి తురుము మెత్త పడ్డాక,కాచి పెట్టుకున్న పాలు వేసుకొని అదే మంట మీద ఉడికించుకోవాలి పాలు ఇంకే వరకు
- తరువాత చెక్కర వేసుకొని కరిగేవరకు వుంచుకోవాలి
- తరువాత యలక పొడి వేసుకొని పొయ్యి బంద్ చేసుకొని వేరే గిన్నలోకి తీసుకొని
- వేయించుకున్న జీడిపప్పు బాదాం పప్పు ముక్కలు వేసుకొని అందరికి పీండి అంతే ఎంతో రుచిగా వుండే హల్వ తయ్యార్ .......
PS:Please leave a comment once you are done.
Thank You!
For more recipes check my blog - ammachethiruchi.blogspot.com
Thank You!
For more recipes check my blog - ammachethiruchi.blogspot.com
No comments:
Post a Comment