మా వారు చిన్నప్పుడు వాళ్ళ ఇంటి దెగ్గర దోస తినే వారు అంట వాళ్ళు చట్నీ కాకుండా ఇలా కారము పెట్టె వారు అంట చాలా బాగుంటుంది అని గుర్తు చేసుకున్నారు అందుకే మొన్న చేసినాను తనకి నచ్చింది మా అబ్బాయికి నేర్పినారు మీరు చుడండి మరి .......................
గోధుమ దోసలు :
గోధుమ దోసలకు కావలిసిన పదార్తములు -
- గోధుమ పిండి - 1 గ్లాస్
- బియ్యoపిండి - 1/4 గ్లాస్
- జీలకర్ర - 1/4 tsp
- ఉప్పు - రుచికి తగినంత
- నూనె - కాల్చుకోవడానికి
మొదట గోధుమ పిండి,బియ్యం పిండి,ఉప్పు,జీలకర్ర అన్ని ఒక గిన్నలో
తీసుకొని నీరు పోసి కలుపుకోవాలి ,ఇలా నీళ్ళ గా వుండాలి
[కింద బొమ్మలో చూపించిన మాదిరి]
తరువాత పొయ్యి మీద పెన్నము పెట్టుకొని పెన్నము బాగా కాలినాక దోస
వేసుకోవాలి ఇలా ............
తరువాత నూనె వేసుకొని కాలినాక తిప్పుకొని , అటు పక్క కూడా కాలినాక తీసుకోవాలి ,అంతే
ఎంతో రుచికరమయిన గోధుమ దోసలు తయ్యార్.........
కర కర లాడే ఈ పల్చటి దోసలకు కారం చేసుకుందాము మరి
పచ్చిమిరపకాయలు - 4
ఉప్పు
కొత్తిమీర
అన్ని కలిపి మెత్తగా నూరుకొని [మిక్సీ లో వేసుకొని ] వేడి వేడి దోస తో కాస్త కాస్త అద్దు కొని తింటే అదురుతుంది .
ngredients for preparing dosa =
కర కర లాడే ఈ పల్చటి దోసలకు కారం చేసుకుందాము మరి
పచ్చిమిరపకాయలు - 4
ఉప్పు
కొత్తిమీర
అన్ని కలిపి మెత్తగా నూరుకొని [మిక్సీ లో వేసుకొని ] వేడి వేడి దోస తో కాస్త కాస్త అద్దు కొని తింటే అదురుతుంది .
ngredients for preparing dosa =
- wheat flour - 1 cup
- rice flour - 2 tsp
- salt as per taste [little only because the sweetness of flour will go when salt is more]
- cumin seeds - 1/4 tsp
- oil - as required
Method of preparation =
- In a mixing bowel ,mix together wheat flour , rice flour ,cumin seeds,salt .
- Add enough water to make it some what thin batter
- Heat a flat pan on a high heat ,apply oil to the pan with back of the spoon (or) with onion slice
- When the pan gets hot,pour a ladle full of dosa batter in a circular motions
- Make sure that the batter is thin enough when the batter hits the hot pan dosa makes small holes ,
- If there are are big holes try to fill them
- Don't spread the batter with the back of the ladle [ it wont come and it will stick to the ladle]
- Pour 1 tsp of oil around dosa for frying
- Fry on low and medium flame till the bottom starts changing its colour into golden brown colour
- carefully turn to another side by redusing the heat to medium ,when other side also get fried serve the spicy crispy goduma dosa plain with chutney .
- Repeat the same procedure with the left batter also
If it is too thin dosa won't come out from the pan so add some wheat flour and rice flour
as side dish like chutney here we eat green chutney
Ingredients -
green chilli - 4
salt
cilantro
These all are grounded into fine paste and serve with plain goduma dosa very good combination try this.
PS:Please leave a comment once you are done.
Thank You!
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment