Top Food Blogs

Tuesday, August 7, 2012

YELLOW RICE [ CHITARANNAMU PACCHIMIRAPAKAYALA THO ]

Lemon rice/ lemon pulihora /chitrannamu  is very traditional  recipe in andhra prepared in all festivals .First  we learnt about chitrannamu with vegetables  which is spicy with rice.but the preparation process is little heavy than this,it is simple way of preparing chitrannamu .Both tastes are different .But both are super taste .


Ingredients -
  • turmeric 1/2 tsp 
  • cooked white rice - 5 bowels 
  • lemon  - 11/2 - 2 as per juice 
  • salt to taste
  • green chillies - 5 
Talimpu - 
  • chana dal - 1 tsp 
  • mustard seeds - 1/2 tsp
  • cumin seeds - 1/2 tsp 
  • urad dal - 1/8 tsp 
  • oil - 6 tsp
  • curry leaves - 10 - 20 
  • cilantro springs - 1/2 cup 
  • roasted chickpea powder - 11/2  tsp  or 1 tsp  
Method of preparation - 
  • Wash remove stems and  slice green chillies 
  • Wash and cut cilantro springs 
  • Wash and keep curry leaves 
  • Heat oil in a pan ,add all talimpu  ingredients in order ,when chana dal and urad dal  start turning into golden colour add green chillies stir for a sec and
  • And add turmeric powder and then remove from heat 
  • In a mixing bowel add prepared  talimpu  to the prepared rice and mix thoroughly by adding cilantro springs ,salt,lemon juice and roasted  chickpea powder [pappula podi] and serve after 5 mints so that the flavor will touch to the rice.

శ్రావణ మాసము అంటే  ఎంతో  ముఖ్యము  మనకి  అప్పుడు  ఎన్నో   ప్రసాదాలు  చేస్తాము  మడుగుతో  ఎన్ని రకాలో,  మరి అలాన్టిదే  ఈ  చిత్రాన్నము  చేసుకోవడము సులువు  చిన్నపిల్లలు  కూడా తింటారు ఇలా చేసుకుంటే  ఎక్కువ  కారము తిన లేని వాళ్ళు  ఇలా చేసుకోవచ్చు

కావలిసిన  పదార్థములు - 

నిమ్మకాయ - 2
నూనె - 6 tsp 
చప్ప పప్పులపొడి  - 11/2 tsp
ఉప్పు - తగినంత 
పచ్చిమిరపకాయలు  - 4 [సన్న ముక్కలు చేసుకోవాలి ]
పసుపు - 1/4 tsp
తిరవాత  గింజలు - శనగ బేడలు - 1/4 tsp,మినపబేడలు     
ఆవాలు,జీలకర్ర  అన్నికలిపి  1/8 tsp ,కరివేపాకు 20 ఆకులు 
కొత్తిమీర  - కొంచము
తయారు  చేసుకున్న అన్నము - 5 గిన్నలు 

తయారు  చేసుకునే  పద్ధతి - 

మొదట  ఒక  పెన్నము  పొయ్యి  మీద  పెట్టుకొని  నూనె వేసుకొని  కాగినాక  తిరువాత గింజలు  వేసుకొని  వేగినాక     పసుపు ,ఉప్పు,తరుగుకున్న పచ్చిమిరపకాయలు  వేసుకొని  వేగినాక  బాగా  కలుపుకొని   పొయ్యి  మీద  నుంచి  దించుకోవాలి  
తరువాత  ఉడికించిన  అన్నములో   వేసుకోవాలి తగినంత  ఉప్పు,నిమ్మరసము ,కొత్తిమీర   బాగా  కలుపుకోవాలి  ఒక  పదినిముశముల  తరువాత  వడ్డించండి  అప్పటికి  బాగా  మగ్గుతుంది  .




PS:Please leave a comment once you are done.
      Thank You!


No comments:

Post a Comment