టమోటా పండ్ల పులుసు =
కావలిసిన పదార్తములు =
>> టమోటా పండ్లు - 1/2 kg
>> ఒట్టి మిరప కాయలు - 4
>> యల్లిపాయలు - 1 గడ్డ
>> ఉప్పు - తగినంత
>> ఎర్ర కారము - తగినంత
>> బెల్లము - తీపు తంగినంత
>> పసుపు - 1/4 tsp
>> నీళ్ళు - ఒక గ్లాస్
>> పప్పుల పొడి - 4 tsp
>> పప్పుల పొడి - 4 tsp
తయారు చేసుకునే పద్దతి =
మొదట కక్కర్ లో టమోటా పండ్లు వేసుకొని కాస్త నీళ్ళు వేసుకొని ఒక నాలుగు విసిల్లు రానివ్వాలి.
మొదటే ఎల్లిపాయలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి
తరువాత పెన్నమ్ము పెట్టుకొని నునే వేసుకొని ఎల్లిపాయలు,ఆవాలు,జీలకర్ర,ఒట్టి మిరపకాయలు,మినపబెడలు,కరివేపాకు వేసుకొని తిరవాత వేసుకోవాలి అవి
వేగినాక మెత్తగా ఎనుపుకున్న టమోటలల్లొ వేసుకొని
తగినంత ఉప్పు,కరము,బెల్లము,మరియు కాస్త నీటి లో పప్పుల పొడి వేసి కలుపుకొని పోసుకోని
పొయ్యిమీద పెట్టుకొని మరగనియ్యాలి.
మరుగు తున్నప్పుడు కలుపుతూఉoడాలి,అప్పుడప్పుడు .లేకపోతె అడుగు అంటుకుంటుంది.
ఇది అన్నములోకి పుల్కలోకి కావాలి అంతే ఇడ్లిలోకి కూడా బాగుంటుంది .




No comments:
Post a Comment